KDP: ఉల్లి కొనుగోలుపై కలెక్టర్ అధితి సింగ్ శుక్రవారం కడపలో రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులకు నష్టం కలుగకుండా ఉల్లి కొనుగోలుపై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఉల్లి పంట మార్కెటింగ్ ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంలో అవలంబించాల్సిన చర్యలపై చర్చించారు.