SRPT: ఈ నెల 15న VHPS ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో MRO కార్యాలయాల ముట్టడి నిర్వహించనున్నారు. వికలాంగులకు ₹6000, వృద్ధులు, బీడీ కార్మికులకు ₹4000 పెన్షన్, కండరాల వ్యాధిగలవారికి ₹15000 సహాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.