రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవడం, పరుగెత్తడం లేదా యోగా చేయడం లాంటివి చేయాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలి. ప్రతిరోజు 7-8 గంటలు నిద్రపోవాలి. రాత్రి పడుకునే ముందు ఫోన్ లేదా TV చూడటం మానేయాలి. ధ్యానం, ధీర్ఘ శ్వాస వ్యాయామాలు చేయాలి. మ్యూజిక్ వినోదం, పుస్తకాలు చదవడం, నచ్చిన పనులు చేయాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కాస్త సమయం గడపాలి.