ATP: గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో చేస్తున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా శనివారం పరిశీలించారు. వార్డు ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందన్న వార్డు ప్రజలు తమ పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.