తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ తదుపరి సినిమాపై అప్డేట్ వచ్చింది. ‘KH237’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీతో స్టంట్ కొరియోగ్రాఫర్ అన్బరివ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. తాజాగా రచయిత్ శ్యామ్ పుష్కరన్ ఈ చిత్రబృందంలో చేరారు. ఇందుకు సంబంధించిన ఫొటో SMలో వైరల్ అవుతోంది.