KRNL: ఈ నెల 15న కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో స్టేట్ లెవెల్ ఖేల్ ఇండియా సెంటర్ ఆధ్వర్యంలో హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు సెంటర్ ఇన్ఛార్జ్ కార్తికేయన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు 2008 నుంచి 2013 మధ్య జన్మించి ఉండాలన్నారు. గోల్ కీపర్, లెఫ్ట్ అండ్ క్రీడాకారులు 175 సెంటీ మీటర్లు ఉండాలని పేర్కొన్నారు.