GNTR: తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలపై సమగ్ర నివేదికను వారంలోగా అందజేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వెలగపూడిలో శుక్రవారం గుంటూరు రూరల్ (M) తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలపై అధికారులతో సమీక్షించారు. తురకపాలెంలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతూనే ఉండాలని సూచించారు.
Tags :