SRD: కంగ్టి మండలం బోర్గిలో వాటర్ షెడ్ సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన సోయాబీన్, కంది పంట సమీకరణ, వ్యాపారం పట్ల కంగ్టి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీతో చర్చించారు. అదేవిధంగా షేర్ హోల్డర్ నమోదు ప్రక్రియ చేపట్టారు. ఇందులో ప్రాజెక్టు మేనేజర్ రవిప్రసాద్, TO సుధాకర్ నాయక్ ఉన్నారు.