E.G: విశాఖపట్నం స్వస్థలమైన కీర్తి చేకూరి IIT మద్రాస్‌లో ఉన్నత విద్య పూర్తి చేశారు. UPSC పరీక్షల్లో మూడు సార్లు ఉత్తీర్ణత సాధించి, 2016లో 14వ ర్యాంక్‌తో IASగా నియమితులయ్యారు. ఈమె గతంలో చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా, మదనపల్లె సబ్ కలెక్టర్‌గా, ఉమ్మడి తూ.గో జిల్లా జేసీగా, గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు.