NLG: దేవరకొండలోని శివాజీ నగర్ ప్రాంతంలో రోడ్లపై ఉన్న గుంతల వల్ల వాహనదారులు, ముఖ్యంగా చిన్న పిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ గుంతలు ప్రమాదాలకు నిలువెత్తు సాక్ష్యంగా మారాయి, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.