RR: బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (BNI) హైదరాబాద్ ప్రతినిధులు అనిరుధ్ కొణిజేటి బృందం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SEP 13, 14 తేదీలలో శంషాబాద్లో BNI ఆధ్వర్యంలో నిర్వహించనున్న MSME ఎక్స్పో విశేషాలను సీఎంకి వివరించారు. ఈ ఎక్స్పోలో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించబడనున్నట్లు తెలిపారు.