NDL: జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఉమ్మడి జిల్లా వయోజన విద్య ఉప సంచాలకుడు కాపు చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు ఇవాళ తెలిపారు. జిల్లాలో వయోజన విద్యాభివృద్ధికి కృషి చేయాలని నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.