SKLM: జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతుందని దానిని వివరించేందుకు కృషి చేయాలని శక్తి టీం హెచ్సీ అమ్మాజీ తెలిపారు. శనివారం ఆమదాలవలస మండలం గట్టు మూడి పేట గ్రామంలో మహిళా సంఘ సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా ఈ టోల్ ఫ్రీ నెంబర్లు 100/112, 1098, 181, 1091, 1930, 1972, 101పై అవగాహన ఉండాలన్నారు