SKLM: అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం కేంద్రంలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సచివాలయాల సిబ్బందితో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంలో ఉద్యోగులు సైతం భాగస్వామ్యమై ఉన్నందున, ఉద్యోగులంతా బాధ్యతగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. సూపర్ సిక్స్ పథకాలు స్పీడ్ అందుకున్నాయని అన్నారు.