HYD పాతబస్తీ మెట్రో మాస్టర్ ప్లాన్ ప్రకారంగా పాతబస్తీ మెట్రో వెళ్లే మార్గంలో రోడ్డును 100 ఫీట్లకు విస్తరిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండి NVS రెడ్డి తెలిపారు. మెట్రో మార్గంలో పిల్లర్ల స్థానంలో ఉన్న కరెంటు స్తంభాలు, భూగర్భంలో ఉన్న కేబుల్స్ తదితర తొలగిస్తున్నట్లు వివరించారు. అంతేకాక ప్రతి 100 మీటర్లకు ఒక కిలోమీటర్ స్టోన్ ఏర్పాటు చేస్తున్నారు.