W.G: భీమవరం మహాత్మా గాంధీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో S.G.Tగా పనిచేస్తున్న కామేష్ని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ సస్పెండ్ చేస్తూ ఉత్తరాలను శుక్రవారం జారీ చేశారు. డీఈవో నారాయణ మాట్లాడుతూ.. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ విచారణలో ఎంఈవో నక్క శ్రీనివాస్ పాల్గొన్నట్లు తెలిపారు.