MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం అభ్యసించడానికి విద్యార్థులకు చివరి అవకాశంగా స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శంకర్ శుక్రవారం చెప్పారు. ఈనెల 15,16వ తేదీల్లో విద్యార్థులు నిజ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో చిట్టచివరి అవకాశంగా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు