NZB: తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు గడువు తేదీని ఈనెల 18వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిందని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ డొంకేశ్వర్ ZPHS ప్రధానోపాధ్యా యుడు సురేష్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మిగతా వివరాలకు డొంకేశ్వర్ స్కూల్ ఇంఛార్జ్‌లను సంప్రదించాలన్నారు.