AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సంక్రాంతి తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలను కేంద్ర బలగాల భద్రతా మధ్య నిర్వహిస్తేనే పోటీ చేయాలని వైసీపీ భావిస్తోందట. కేంద్ర బలగాల మధ్య ఎన్నికలు నిర్వహించకపోతే.. ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండనుందని సమాచారం. ఇందుకు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలే కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం.