WGL: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో మిగిలిన మొదటి సంవత్సరం సీట్ల కోసం దోస్తు ద్వారా స్పాట్ ప్రవేశాలకు అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు. మిగిలిన సీట్ల వివరాలు గ్రూపుల వారీగా దోస్తు వెబ్సైట్లో ఉన్నాయని, సెప్టెంబర్ 15, 16 తేదీల్లో విద్యార్థులు కళాశాలలో అప్లికేషన్లు సమర్పించాలని సూచించారు.