SKLM: సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి జీ. గ్రేస్ పాతపట్నం మండలంలోని ప్రహరాజపాలెంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను శుక్రవారం సందర్శించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు.