W.G: శ్రీసోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం ఆయన ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలోని అమ్మవారికి ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.