MDK: హవేలి ఘనపూర్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి తనిఖీ చేశారు. మండలంలోని వినాయక ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రైతులు యూరియా పొందేందుకు యాప్ ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులకు ఎరువుల ఇబ్బందులకు కలగ వద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం యాప్ తీసుకువచ్చిందని పేర్కొన్నారు