పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 188 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 11 వరకు NATS / NAPS పోర్టల్‌లో నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీగా అర్హతను భట్టి 13,500 నుంచి రూ. 20 వేల వరకు ఇస్తారు. వివరాలకు powergrid.in ను సంప్రదించండి.