SRD: పటాన్చెరు మైత్రి క్రీడ మైదానంలో కొనసాగుతున్న 69వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ క్రీడల్లో శుక్రవారం రాత్రి క్రీడాకారుల క్యాంపు ఫైర్ కార్యక్రమం నిర్వహించారు. స్టేట్ మీట్ ఆఫ్ నేషనల్ మీట్లో భాగంగా క్రీడాకారులందరూ ఓచోట చేరి పొగ మంటలు వేశారు. అనంతరం ఆ మంట చుట్టూ డాన్సులు చేస్తూ కేరింతలతో ఉత్సాహంగా ఉల్లాసంతో కొద్దిసేపు ఆనందంగా గడిపారు.