SRD: ఖేడ్ పట్టణంలోని గత మూడు రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సు ప్రదర్శనలు గురువారం ముగిసాయి. 53వ వైజ్ఞానిక సదస్సుకు సహకరించిన స్కూల్ కరస్పాండెంట్ శరత్ కుమార్ను స్థానిక విద్యావంతులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజు, మధుసూదన్, శ్రీకాంత్, శివశంకర్, పాండురంగారెడ్డి, జైపాల్ ,గోపాల్, గోవర్ధన్,రాజశేఖర్ ఉన్నారు.