MDCL: నాచారంలోని విశ్వనాథ్ అపార్ట్మెంట్స్లో తలారి మధు సురేందర్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాలనీ వాసులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వీర సావర్కార్ నగర్, పెంటారెడ్డి కాలనీ ప్రతినిధులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన సమాజ సేవకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.