WGL: జిల్లాలో క్రైమ్ నం. 353/2021 (ఎస్సీ నం.349/2022) కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 1వ అదనపు సెషన్స్ జడ్జి కోర్టు న్యాయమూర్తి జి. ప్రేమలత నిందితులను దోషులుగా తేల్చింది. ఆకుతోట శిరీష్ (32)కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 55,000 జరిమానా విధించింది. ఇక మరో నిందితుడు ఆకుతోట సుధాకర్‌కు రూ.1,000 జరిమానా విధించారు.