ADB: అంతరించిపోతున్న ప్రాచీన కళలకు జీవం పోస్తూ.. వాటిని కాపాడుతుండడం గర్వకారణమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. రూరల్ మండలంలోని జందాపూర్ గ్రామంలో జడకొప్పులాట వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ప్రదర్శనను తిలకించారు. నాయకులు సంతోష్ రావు, గంగాధర్, సతీష్ తదితరులున్నారు.