WNP: జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం కలెక్టర్ సాధారణ ఎన్నికల పరిశీలకులు మల్లయ్య బట్టుతో కలిసి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించి పరిశీలించారు.