BHNG: రాష్ట్రంలో హోమియోపతి వైద్యాన్ని మరింత విస్తృతం చేయాలని తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకని శివప్రసాద్ అన్నారు. ప్రపంచ హోమియో దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2026 ప్రపంచ హోమియో దినోత్సవం యొక్క ఇతివృత్తం సుస్థిర ఆరోగ్యం కోసం హోమియోపతి అని అన్నారు. హోమియోపతి చికిత్స అత్యున్నత ఆదర్శమని తెలిపారు.