KMR: నాగిరెడ్డిపేట (M)లో అత్యంత ప్రసిద్ధమైన పోచారం వన్యప్రాణి అభయారణ్యం మెదక్, కామారెడ్డి జిల్లాల మధ్యలో అటవీ ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు నిజాం రాజులకు ఇది వేటస్థలంగా ఉండేదని పూర్వీకులు చెబుతారు. అటవీ ప్రాంతంలో పక్షులు, జింకలు, ఇతర అడవి జంతువులు కనిపిస్తున్నాయి.