HYD: నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేస్తున్నామని. దివ్యాంగ ఓటర్లు, సీనియర్ సిటిజన్లు ఓటు హక్కును త్వరితగతిన వినియోగించుకునేలా చూడాలన్నారు.