RR: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఓటర్ నిర్భయంగా పోలింగ్ బూత్‌లకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.