ASF: కాగజ్ నగర్ పట్టణంలో తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వెన్షన్ రాష్ట్ర 5వ సదస్సు ర్యాలీను CPM రాష్ట్ర నాయకులు ఆదివారం ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగజ్ నగర్లో రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి వెయ్యి మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు.