KMM: ఇల్లూరు గ్రామంలో సర్పంచ్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన LED స్ట్రీట్ లైట్లను ఎంపీఓ ఎల్ఎల్ శాస్త్రీ సోమవారం రాత్రి ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలలో ఏర్పాటు చేసిన ఈ లైట్లతో రాత్రి వేళల్లో గ్రామం ప్రకాశవంతంగా మారింది. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని LED లైట్ల ఏర్పాటు చేపట్టినట్లు సర్పంచ్ చెప్పారు.