JGL: వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి మండలం కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం పంపిణీ చేశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని నేడు ఇళ్ల పట్టాలు అందజెయాడం పట్ల ప్రభుత్వ విప్‌కు ధన్యవాదాలు తెలిపారు.