SRD: కార్మికుల కూడా నష్టం చేసే నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. నాలుగు లేబర్ చట్టాలు రద్దు చేసే వరకు కార్మికుల పక్షాన పోరాటం చేస్తామన్నారు.