SRPT: ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రం కార్యదర్శి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి ఇవాళ గైర్హాజరు కావడంపై ఎంపీడీవో హసీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు రిజర్వేషన్ల కేటాయింపు నేపథ్యంలో చీరల పంపిణీకి హాజరుకావాలని ముందు రోజు ఆదేశాలు ఇచ్చినా, కార్యదర్శి విధులకు డుమ్మా కొట్టారు. కార్యదర్శి నిర్లక్ష్యం పట్ల ఎంపీడీవో అధికారులకు ఫిర్యాదు చేశారు.