W.G: ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ వి.లక్ష్మణ రెడ్డి హెచ్చరించారు. మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర బృందం దగ్గులూరులో ఉన్న కళాశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో వామపక్షాలు పాల్గొన్నాయి.