W.G: ఉండి జడ్పీ హైస్కూల్లో రూ.80 లక్షల పీఎంఎస్ నిధులతో నిర్మించనున్న ఫిజిక్స్ కెమిస్ట్రీ లేబరేటరీకి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి భూమి పూజను నిర్వహించారు. అనంతరం RRR క్రికెట్ అసోసియేషన్ ద్వారా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.