TG: ప్రముఖ రచయిత్రి తెన్నేటి సుధాదేవి రామరాజు(73) కన్నుమూశారు. HYD నల్లకుంటలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అమ్మ , వినిపించని వేదన, రవళి తదితర కథా సంపుటిలతోపాటు 500కిపైగా తెలుగు నాటికలు రచించారు. కేవలం రచయిత్రిగానే కాక వంశీ సంస్థకు అధ్యక్షురాలిగా బాధ్యలు నిర్వహిస్తూ.. సాహిత్య లోకానికి, సమాజానికి ఎనలేని సేవలందించారు.