WGL: జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన మొహమ్మద్ అయూబ్‌ను పలువురు ఫౌండేషన్ నేతలు ఆదివారం ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.