SRD: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నూతనంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం చేశారు. ఈరోజు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవానికి మంత్రి దామోదర రాజనర్సింహను ఆహ్వానించారు. ఈ మేరకు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డీపీఈవో శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.