HNK: రాజస్థాన్ కోట రెజొనెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఎంట్రెన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ రాజారెడ్డి ఇవాళ తెలిపారు. పదో తరగతి స్టేట్, CBSE విద్యార్థులు పాల్గొనవచ్చని, ఉత్తమ ర్యాంకులకు 10-100% ఫీజు రాయితీ ఇస్తామన్నారు. రెజొనెన్స్ జూనియర్ కాలేజీ బాలసముద్రంలో పరీక్ష జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.