MBNR: బాలనగర్ మండలం బోడగుట్ట తండా నుంచి దేవునిగుట్ట తండా వరకు నిర్మించిన కిలోమీటర్ బీటి రోడ్డు నాణ్యత లేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు నాణ్యత పాటించని కాంట్రాక్టర్, నాణ్యత ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు ఎమ్మెల్యే బుధవారం లేఖ రాశారు.