BHPL: జిల్లాలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుకు కీలకమైన మండల పరిషత్ కార్యాలయాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. భూపాలపల్లి, గోరికొత్తపల్లి, మహాముత్తారం, మలహార్, మహదేవపూర్, మొగుళ్లపెళ్లి మండలాల్లో MPDO లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆదివారం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పై కలెక్టర్ స్పందించి MPDOలను నియమించాలని ప్రజల కోరారు.