WGL: నల్లబెల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం బ్యాలెట్ పత్రాల ఎంపీడీవో శుభ నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన పత్రాలను పోలింగ్ కేంద్రాలకు తరలించాల్సిందిగా అధికారులకు ఆదేశించమన్నారు.