KMM: పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా నాణ్యమైన పత్తిని మద్దతు ధరపై కొనుగోలుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో 2025-26 పత్తి సీజన్లో సీసీఐచే పత్తి కొనుగోలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. తేమ శాతం ప్రకారం పత్తి పంటకు మద్దతు ధర చెల్లింపు ఉంటుందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.