W.G: బ్రాహ్మణ సామాజికవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారికి అండగా నిలవాలని రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు ఛైర్మన్ వలవల బాజ్జీ సూచించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితుడైన సబ్నివీసు కృష్ణమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి ఏ అవసరం వచ్చినా ఉపయోగపడాలన్నారు.